VZM: చెల్లూరు వద్ద ఇటీవల జరిగిన హిట్ అండ్ రన్ కేసులో లారీ డ్రైవర్‌ను గుర్తించి అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన హోంగార్డు రమణరావును ఎస్పీ దామోదర్ అభినందించి నగదు ప్రోత్సాహకం అందించారు. విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తితో పనిచేసిన రమణరావు సేవలను ఎస్పీ ప్రశంసించారు. అంకితభావంతో పనిచేసే పోలీసు సిబ్బందిని గుర్తించి ప్రోత్సహిస్తామని ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హోంగార్డుకు నగదు ప్రోత్సాహకం


