NGKL: జిల్లా లింగాల ఫారెస్ట్ ఆఫీసులో పనిచేస్తున్న FSO రాంబాబు, FBO మురళీకృష్ణను ACB అధికారులు అరెస్ట్ చేశారు. వంటచెరకు తరలింపుపై కేసులు పెడతామని బెదిరించి రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఫోన్‌పే, నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
తెలంగాణ
లంచం తీసుకుంటూ అధికారులు అరెస్ట్..!


