బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం వద్ద డమ్మీ పైపు ద్వారా నీరు లీక్ అవుతుండటాన్ని గమనించిన మున్సిపల్ సిబ్బంది, ఉపయోగార్థం లేని ఆర్‌సీసీ (RCC) పైపును పూడ్చివేసి లీకేజీని అరికట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ హాసిని మాట్లాడుతూ.. పట్టణంలో గుర్తించిన మెజారిటీ లీకేజీలను ఇప్పటికే పూర్తిగా బాగుచేశామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పైపులైన్ లీకేజ్‌ను అరికట్టిన కమిషనర్


