హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెట్ మినహాయింపునకు విజ్ఞప్తి

కృష్ణా: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని  డెమోక్రటిక్ PRTU రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గుంటూరులో కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రి సానుకులంగా స్పందించి.. సంబంధిత సబ్జెక్టులో మాత్రమే పరీక్ష జరిగేలా పరీక్షా విధానాన్ని సరళకృతం చేయడానికి కృషి చేస్తానని హామి ఇచ్చినట్లు శ్రీను తెలిపారు