ATP: దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా విష్ణువర్ధన్‌తో వైసీపీ ముఖ్య నేతలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అనంతపురం నేత రమేష్ గౌడ్ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. దౌత్య కార్యాలయ అధికారులతో కలిసి ప్రాంతీయ సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, నియోజకవర్గ సమస్యల పురోగతిపై అభిప్రాయాలు పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
దుబాయ్ కాన్సులేట్ విష్ణువర్ధన్‌తో రమేష్ గౌడ్ భేటీ


