SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి మహోత్సవం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ చేపట్టారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు గ్రామంపై ఉండాలని కోరినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: మహాలక్ష్మి ఆలయ నిర్మాణానికి భూమి పూజ


