SRD: జిల్లాలో కొత్త చేయూత పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, డయాలసిస్ బాధితులు, చేనేత, గీత కార్మికులు దీనికి అర్హులు. అర్హులైన వారు ఆధార్, బ్యాంకు ఖాతా, కుటుంబ వివరాలు, అర్హత పత్రాలతో స్థానిక మండల లేదా మున్సిపల్ కార్యాలయాల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.
తెలంగాణ
చేయూత పెన్షన్ల దరఖాస్తుల ప్రారంభం..!


