SRPT: తుంగతుర్తి ప్రజలకు అందుబాటులో పోలీసుల సేవలు ఉన్నాయని ప్రజలు వాటిని సద్వనియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహరావు అన్నారు. వార్షిక తనిఖీలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయం అందించేందకు తొలికేంద్రంగా పోలీసు స్టేషన్లు ఉండేలా చూస్తున్నామన్నారు. పోలీసులు ప్రతి ఫిర్యాదును బాధ్యతా యుతంగా స్వీకరించి చట్టబద్దంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేయలన్నారు.
తెలంగాణ
ప్రజలకు అందుబాటులో మెరుగైన సేవలు: ఎస్పీ


