HYD: తెలంగాణ ఈగల్ ఫోర్స్ 'ఆపరేషన్ భోలా'తో ఒడిశా నుంచి హైదరాబాద్ బలానగర్ వరకు సాగుతున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించింది. 1908 హెల్ప్‌లైన్ సమాచారంతో 230 మంది వినియోగదారులను గుర్తించారు. కొరాపుట్‌కు చెందిన ఐదుగురు ప్రధాన డీలర్లను అరెస్ట్ చేశారు. 100 మందిని పట్టుకుని, కోర్టు ఆదేశాలతో 38 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
తెలంగాణ
భోలా ఆపరేషన్‌తో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు


