హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్‌పై చర్యలు తీసుకోండి: సీపీఎం

SRD: నారాయణఖేడ్ మండలం కాంజీపూర్ తండా సర్పంచ్ ఏకపక్ష వైఖరిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి రమేశ్ డీఎల్పీవో, ఎంపీడీవోలను కోరారు. తీర్మానాలు లేకుండా పనులు చేపట్టడం, పంచాయతీ బోరును వ్యక్తిగతంగా వాడుకోవడం, గ్రామ కార్యదర్శిని దుర్భాషలాడడంపై విచారణ జరిపాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థుడు రాంలాల్ పాల్గొన్నారు.