NRPT: మల్దకల్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం పొలంలోని బోరు మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


