WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా పరిషత్ స్కూల్ ముందు ప్రధాన రహదారి పక్కన చెట్ల కొమ్మలు ఈదురు గాలులకు విద్యుత్ వైర్లకు తగులుతున్నాయి. దీంతో నిప్పురవ్వలు ఎగసిపడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న కొమ్మలను వెంటనే తొలగించి, విద్యుత్ వైర్లను సురక్షితంగా సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
'వైర్లకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలిగించాలి'


