GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏప్రిల్‌లో నిర్వహించిన పీజీ 4వ సెమిస్టర్ ఫలితాలను సీఈ వెంకటేశ్వర్లు మంగళవారం విడుదల చేశారు. ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నాలుగో సెమిస్టర్‌లో 88మందికి 83 మంది సంగీతంతో 9మంది ఎంబీఏ మీడియా మేనేజింగ్‌లో నాలుగురు ఉత్తీర్ణులయ్యారు. పున: మూల్యాంకనం కోసం ఈ నెల 27లోపు ఒక్కో పేపర్‌కు రూ.1,860 చెల్లించాలని సీఈ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పీజీ 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదల


