హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌడిపల్లి క్రీడల్లో ఎంజేపీ తునికి సత్తా

MDK: కౌడిపల్లి మండల స్థాయి క్రీడా పోటీలలో ఎంజేపీ తునికి విద్యార్థులు అద్భుత ప్రతిభతో ఘన విజయం సాధించారు. అండర్-14 బాలుర, అండర్-17 బాలికల విభాగాల్లో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఆటలలో ప్రథమ స్థానాలు దక్కించుకుని తమ ఆధిపత్యాన్ని చాటారు. విజేతగా నిలిచిన క్రీడాకారులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.