MHBD: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల బంద్ నిర్వహించనున్నట్లు తుడుం దెబ్బ నాయకులు తెలిపారు. కొత్తగూడలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 29 శాఖల్లో జీఓ-3 అమలుతో పాటు షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాలకు ప్రత్యేక చట్టం తదితర డిమాండ్ లను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
నేడు ఏజెన్సీ ప్రాంతాల బంద్‌కు తుడుం దెబ్బ పిలుపు


