హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న రకం వరికి రూ.500 బోనస్

GDWL: 2026-27 వానాకాలంలో ప్రభుత్వం గుర్తించిన సన్న రకం వరి సాగు చేసే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించనున్నట్లు వ్యవసాయ అధికారి నరేష్ తెలిపారు. రైతులు ఆగస్టు 19లోపు విత్తన బిల్లుతో డీలర్ వద్ద ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు చేయని రైతులకు బోనస్, ధాన్యం కొనుగోలు వర్తించదన్నారు.