NRPT: జిల్లాలోని కృష్ణ(M) ఆలంపల్లి శివారులో ఆదివారం రాత్రి గొర్రెల చోరీ జరిగింది. కుర్వ లింగప్పకు చెందిన మంద నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలు చూపించి 15 గొర్రెలను బొలేరో వాహనంలో ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంగళవారం వెల్లడించారు.
తెలంగాణ
ఆలంపల్లిలో గొర్రెల చోరీ


