హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

ELR: చింతలపూడి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. కామవరపు కోట మండలం కొండగూడెం గ్రామంలో గూడెల్లి సూరి అలియాస్ మందులోడు అనే వ్యక్తి వద్ద ఒక లీటర్ సారా స్వాధీనం చేసుకొని అతనిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ప్రగడవరంలో తోట సూరి అనే వ్యక్తి వద్ద 6 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.