హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి గ్రామంలో పెద్ది విగ్రహాలు ఏర్పాటు చేస్తాం'

WGL: నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహం కూల్చివేతతో BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనలకు అవకాశం ఉందని భావించిన పోలీసులు మాజీ MLA నరేందర్‌ను గృహ నిర్బంధం చేశారు. దీంతో కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద నిరసనకు దిగారు. ప్రతి గ్రామంలో పెద్ది విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, కక్ష సాధింపు చర్యలను సహించేది లేదని నరేందర్‌ తేల్చి చెప్పారు.