హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వాసికి జాతీయ స్థాయిలో ర్యాంకు.!

WNP: ఇస్రో నిర్వహించిన 'గ్రూప్-ఎ' గెజిటెడ్ ఆఫీసర్ల పరీక్ష ఫలితాల్లో వనపర్తికి చెందిన ఎస్. శ్రీమనీష్ గౌడ్ జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. కష్టపడి చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని శ్రీమనీష్ గౌడ్ అన్నారు.