కోనసీమ: పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతే ధ్యేయంగా ప్రారంభించిన స్వచ్ఛ రథం మూలనపడింది. 2 నెలల క్రితం MLA అయితాబత్తుల ఆనందరావు ఈ మొబైల్ వ్యర్థాల సేకరణ వాహనాన్ని ప్రారంభించారు. 2 రోజులు మాత్రమే తిరిగిన అనంతరం నిలిపివేశారు. డ్రైవర్ లేరనే కారణాలు చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండు రోజులకే మూలనపడ్డ స్వచ్ఛ రథం


