హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరోసారి చిరుత కలకలం!

TPT: జిల్లాలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. చిట్వేల్ నుంచి రాత్రి 6.30 గంటలకు పెంచలకోన వెళ్తున్న కొంతమంది ప్రయాణికులకు మూడో మలుపు వద్ద పులిని చూసినట్లు తెలిపారు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వారు జాగ్రత్తగా వహించాలని సూచించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అటు ఫారెస్ట్ అధికారులు కూడా సూచించారు.