హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్సేన్‌సాగర్‌ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌

HYD: హుస్సేన్‌సాగర్‌ సరస్సు, పరిసరాల అభివృద్ధికి హెచ్‌ఎండీఏ ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. 7-10 రోజుల్లో కన్సల్టెన్సీ టెండర్లు పిలిచే అవకాశం ఉంది. మురుగునీరు సరస్సులోకి చేరకుండా ఎస్టీపీల బలోపేతం, పార్కుల అభివృద్ధి, సైక్లింగ్‌-వాకింగ్‌ ట్రాక్‌లు, ఫుడ్‌కోర్టులు, యోగా కేంద్రాలు, సాంస్కృతిక ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు.