VSP: విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొత్తగా ఒక్కో కొవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 76కి చేరింది. వైద్య శాఖ అప్రమత్తమై ఇప్పటివరకు 822 మందికి పరీక్షలు నిర్వహించగా, నలుగురు మృతి చెందారు. ఆసుపత్రులలో ముగ్గురు, హోం ఐసోలేషన్లో 10 మంది చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొత్తగా కొవిడ్ కేసులు


