VSP: మాకవరపాలెం మండలంలో డేటా సెంటర్ ఏర్పాటుకు మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. రూ.85,200 కోట్ల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల హైపర్ స్కేల్, కొలోకేషన్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం 433 ఎకరాల భూమి కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 మందికి ఉపాధి లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్
డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్


