సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలో ఆగస్టు 28న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 100కు పైగా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. 2015లో నిర్వహించిన తొలి జాబ్ మేళా ద్వారా 2,400 మంది యువతకు ఉపాధి లభించిందని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో ఆగస్టు 28న మెగా జాబ్ మేళా


