MBNR: ప్రభుత్వ విప్ మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి నేడు మహబూబ్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 10:30 గంటలకు పద్మావతి కాలనీ అయ్యప్ప దేవాలయంలో నూతన షెడ్డు ప్రారంభోత్సవం, 11:30 గంటలకు తిరుమల హిల్స్‌లో నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన, 12 గంటలకు తిరుమల కాలనీలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విప్ హాజరవుతారు.
తెలంగాణ
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు


