హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయాలి'

BDK: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం జరిగిన దిశ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు వెంటనే మంచి రోజు చేయాలని దెబ్బతిన్న రోడ్లు యధాస్థితిగా ఉండే విధంగా తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు. వైద్య శాఖల మధ్య సమన్వయం అవసరమని అన్నారు.