VSP: విశాఖలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసుల జారీ, హియరింగ్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో జారీ చేసిన నోటీసులపై సంబంధిత ఈఆర్వోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ఈఆర్వోలు, అదనపు ఈఆర్వోలు, ఎలక్షన్ సెల్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్


