MDCL: సూర్య భగవానుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పాతనేరేడ్‌మెట్ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ ఆలయంలో ఇవాళ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ముఖ్యఅతిథిగా పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి హాజరై అరుణ హోమం, పూర్ణాహుతి, ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నేడు సూర్య భగవానుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం


