హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు తాగునీటి సరఫరాలో అంతరాయం

KMR: ఎల్లారెడ్డి పురపాలికలో ఎన్‌హెచ్ ఏజెన్సీ వారు పైజైను పనులు చేపడుతున్న కారణంగా ఇవాళ తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని కమిషనర్ జగ్జీవన్ ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు ప్రత్యామ్నాయంగా ప్రజలకు తాగునీటిని అందించాలని సూచించారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లో తాగునీటి సరఫరాను పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు.