NRPT: కోయిలసాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నట్లు ఈఈ ప్రతాప్ సింగ్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి జలాశయంలో 19 అడుగుల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. నీటి విడుదల కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి హాజరుకానున్నారు.
తెలంగాణ
నేడు కాల్వలకు నీటి విడుదల


