హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొంగతనం కేసులో కోర్టు కీలక తీర్పు!

ప్రకాశం: టంగుటూరు(M) సూరారెడ్డిపాలెంలో గత ఏడాది జరిగిన దొంగతనం కేసులో ఒక వ్యక్తికి సింగరాయకొండ న్యాయమూర్తి ఎనిమిది నెలలు సాధారణ జైలు శిక్ష రూ.1000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. పోలీసుల కథనం మేరకు నిందితుడు వీరాంజనేయులు వినుకొండ(M) పెదకంచెర్ల గ్రామానికి చెందిన వ్యక్తి టంగుటూరు పరిధిలోని సూరారెడ్డి పాలెంలో ఓ ఇంట్లో దొంగతనం చేశాడు.