హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ స్విమ్మింగ్ పోటీలకు వేణుబాబు

పల్నాడు జిల్లా ముప్పాళ్ళ ధనలక్ష్మి వ్యాయామ కళాశాల విద్యార్థి తిరుపతి వేణుబాబు జాతీయ స్థాయిలో జరిగే ఏషియన్ మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు. నరసరావుపేటలో జరిగిన 7వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ పోటీల్లో వేణుబాబు జాతీయ పోటీలకు అర్హత సాధించారు. త్వరలో బెంగళూరులో జరిగే ఏషియన్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటారు.