ELR: జిల్లాలో అర్హులైన ప్రతి రైతు పంటల బీమా పథకంలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం వ్యవసాయాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. రైతులకు రైతుసేవా కేంద్రాల పరిధిలో అవగాహన కల్పించాలన్నారు. 50 వేల హెక్టార్లకు గాను 9 వేల హెక్టార్లలో మాత్రమే పంట నమోదు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం


