HNK: ఆత్మకూరు మండల కేంద్రంలో వైన్స్ సమీపంలో ఈ నెల 17న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో గంధం దుర్గాప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో రమేశ్, రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. అజాగ్రత్తగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని రమేశ్ భార్య లావణ్య ఫిర్యాదు చేయడంతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోష్ తెలిపారు.
తెలంగాణ
ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరిపై కేసు


