KMM: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్య వేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర మంగళవారం తెలిపారు. కమిటీ ఛైర్మన్, ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశాలు కావాలని కలెక్టర్ కోరారు.
తెలంగాణ
నేడు కలెక్టరేట్లో దిశ సమావేశం: కలెక్టర్


