BHPL: రాష్ట్రంలో ఇవాళ జిల్లాలో ఉదయం 7 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
తెలంగాణ
కాసేపట్లో జిల్లాల్లో వర్షం


