KKD: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు గొల్లప్రోలు మండలానికి రెండు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. తాటిపర్తిలో హిందీ, వన్నెపూడిలో బయలాజికల్ సైన్స్ పోస్టులను 2026–27 విద్యా సంవత్సరానికి భర్తీ చేయనున్నట్లు ఎంఈవోలు శ్రీనివాస్, శివప్రసాద్ తెలిపారు. అర్హులు ఆగస్టు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలులో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరు


