హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాలా పనులు త్వరగా పూర్తి చేయాలి'

MBNR: జడ్చర్ల 4వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీలో రోడ్డు తవ్వి మూడు నెలలు గడుస్తున్నా నాలా నిర్మాణం పూర్తి కాలేదని బీఆర్‌ఎస్ నాయకులు, కాంటెస్టెడ్ కౌన్సిలర్ పెద్ది వెంకటేష్ ఆరోపించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.