ELR: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో రూ.17.10 కోట్లతో పనులు మంజూరు కాగా, రూ.4.20 కోట్ల పనులు పూర్తై చెల్లింపులు జరిగాయని తెలిపారు. మరో రూ.6 కోట్ల పనులు పూర్తై బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు దశలో ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆదర్శ గ్రామ యోజన పనులు 25లోగా పూర్తి చేయాలి'


