హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కమిషనర్

NTR: సర్ రివిజన్ ప్రక్రియ వేగవంతం చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారితో కమిషనర్ నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఓటర్లకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. నోటీసు అందుకున్న ఓటర్లు సంబంధింత గుర్తింపు పత్రాలను BLOలకు ఇచ్చి ఓటును పరిరక్షించుకోవాలని సూచించారు.