CTR: గుడిపాల మండలంలో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనుల దృష్ట్యా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తపల్లి, గుడిపాల, పానాటూరు, బొమ్మసముద్రం పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ ఉండదని తెలిపారు. వినియోగదారులు గుర్తించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


