హైదరాబాద్: 28°C
తెలంగాణ

అందుబాటులోకి వాట్సాప్ చాట్‌బాట్ సేవలు : SE

ASF: విద్యుత్ వినియోగదారులు ఇంటి నుంచే సమస్యలు పరిష్కరించుకునేందుకు వాట్సాప్ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్ఈ ఉత్తమ్ జాడే తెలిపారు. వాట్సాప్‌లో నంబర్ 87124 81489కు హాయ్ అని మెస్సేజ్ పంపి ఫిర్యాదులు, సేవల వివరాల మాచారాన్ని సులభంగా పొందవచ్చన్నారు. ఆధునిక సేవలను మరింత బలోపేతం చేసినట్లు వివరించారు.