హైదరాబాద్: 28°C
తెలంగాణ

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే

ఉమ్మడి వరంగల్ జిల్లా జగిత్యాల పట్టణంలోని అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మిస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్లో కలిసి కాలనీలోని పరిస్థితులను పరిశీలించారు. అపరిశుభ్రతపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ ఆధ్వర్యంలో 8 జేసీబీలు, 8 బ్లేడ్ ట్రాక్టర్లు, 120 మంది కార్మికులతో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.