NRML: భైంసా పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఆహార భద్రతా నిబంధనలను తప్పని సరిగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హోటల్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
హోటళ్లలో ఆహార భద్రతపై తనిఖీలు


