హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్

ప్రకాశం: కొండపి మండలంలో నేడు విద్యుత్ మరమ్మతుల కారణంగా సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ హార్దిష్ తెలిపారు. కొండపి టౌన్ తో పాటు పెదకండ్లకుంట, నెన్ను రుపాడు, అనకర్లపూడి, నేతివారిపాలెం, కట్టవారిపాలెం,పెరిదేపి గ్రామాలకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు.