SRPT: నాణ్యత ప్రమాణాలతో నిర్మాణ పనులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మావతి పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ.. నాణ్యతలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
తెలంగాణ
'నాణ్యత ప్రమాణాలతో నిర్మాణ పనులు పూర్తిచేయాలి'


