హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళపై అత్యాచారయత్నం..!

MLG: మంగపేట మండలంలో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ నెల 5న అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంట్లోకి చొరబడి దాడికి యత్నించగా, బాధితురాలు అతడి నుంచి తప్పించుకుంది. మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించింది. నిందితుడు రెండు నెలలుగా తనను వేధిస్తున్నాడు అంది.