హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో నేడు ప్రజావాణి

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ సుజాత తెలిపారు. మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.